RGV Tweet: రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

RGV Tweet: మెగా, సూపర్, బాహుబలి బెగ్గింగ్ అంటూ ట్వీట్ చేసిన వర్మ

Rama Rao
Published on: 11 Feb 2022 12:31 PM IST
Ram Gopal Varma Sensational Tweet | Tollywood News
X

RGV Tweet: రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

RGV Tweet: రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్.. సీఎం జగన్‌ను కలవడంపై వర్మ ట్వీట్ చేశారు. మెగా, సూపర్, బాహుబలి బెగ్గింగ్ అంటూ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాశంమయ్యింది.

Rama Rao

Rama Rao

Next Story