'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ

vvr
x
vvr
Highlights

'రంగస్థలం' సినిమా తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకి రాబోతున్నాడు.

'రంగస్థలం' సినిమా తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకి రాబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు జనవరి 11 న విడుదల కానుంది. రాంచరణ్ రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత నటించిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు దేవిశ్రీ అందించిన సంగీతం.. రాంచరణ్, కైరా అద్వానీ స్టెప్పులు ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!











Show Full Article
Print Article
Next Story
More Stories