Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్‌

Rajahmundry Airport: చెర్రీకి ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

Rama Rao
Published on: 13 Feb 2022 12:36 PM IST
Ram Charan in Rajahmundry Airport | Tollywood News
X

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్‌

Rajahmundry Airport: పశ్చిమ గోదావరి జిల్లాలో షూటింగ్‌ సందర్భంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చేరుకున్నారు. చిరంజీవి ఫ్యాన్స్‌ అధ్యక్షుడు ఏడిద బాబీ ఆధ్వర్యంలో చెర్రీకి ఘనస్వాగతం పలికారు అభిమానులు. కొవ్వూరు సమీపంలోని మలకపల్లి దగ్గర రెండు రోజుల పాటు ఈ షూటింగ్‌ జరగనుంది. శంకర్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

Rama Rao

Rama Rao

Next Story