Kisi Ka Bhai Kisi Ki Jaan: లుంగీ కట్టి సీనియర్ హీరోలతో రామ్ చరణ్ చిందులు..

Ram Charan Dance With Salman Khan and Venkatesh
x

Kisi Ka Bhai Kisi Ki Jaan: లుంగీ కట్టి సీనియర్ హీరోలతో రామ్ చరణ్ చిందులు..

Highlights

Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్.

Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఈ సినిమాలో ఆల్మోస్ట్ ప్రధాన పాత్రలు అన్ని టాలీవుడ్ స్టార్స్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే, జగపతి బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో సల్మాన్‌తో పాటు.. వెంకటేశ్‌, రామ్‌ చరణ్‌ కూడా స్టెప్పులేశారు. లుంగీ కట్టి సీనియర్ హీరోలతో ఇరగదీశాడు రామ్ చరణ్.


Show Full Article
Print Article
Next Story
More Stories