సీనియర్ హీరో సరసన రకుల్ ప్రీత్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్, మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ...
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్, మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ మధ్యనే తమిళ డబ్బింగ్ సినిమా 'దేవ్' తో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ మంచి హిట్ ను నమోదు చేసుకోలేక పోయింది రకుల్. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈమెకు ఒక పెద్ద అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం నాగార్జున హీరోగా 'మన్మధుడు' సీక్వెల్ 'మన్మధుడు 2' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా రకుల్ కోసం ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఒక మంచి పాత్రను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అది నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రకుల్ కూడా ఈ సినిమాలో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రకుల్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగుంటుందని, ప్రేక్షకులను మెప్పించే లా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది కాకుండా రకుల్ చేతిలో ఇప్పటికే రెండు తమిళ ప్రాజెక్టులు ఒక హిందీ ప్రాజెక్టు ఉన్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT