Rakul Preet Singh: మీ రాజకీయాల కోసం నా పేరు వాడుకోవడం ఆపేయండి

Rakul Preet Singh: నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరంగా ఉంది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 7:35 PM IST
Rakul Preet Singh fired on Minister Konda Surekha comments
X

Rakul Preet Singh: మీ రాజకీయాల కోసం నా పేరు వాడుకోవడం ఆపేయండి

Rakul Preet Singh: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. మీ రాజకీయాల కోసం తన పేరును ఇక నుంచి అయిన తీయడం మానేయాలంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుండి వినడం మనసు విరిచేసేలా ఉందన్నారు. తనకు రాజకీయాలతో, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో, పార్టీలతో సంబంధం లేదని తెలిపారు. ఆర్టిస్టులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచండని తెలిపింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story