Rajinikanth: శరత్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించిన రజినీకాంత్

Rajinikanth: భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి గురైన సూపర్ స్టార్

Jyothi
Published on: 23 May 2023 1:00 PM IST
Rajinikanth Pays Tribute To Sarath Babu In Chennai
X

Rajinikanth: శరత్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించిన రజినీకాంత్ 

Rajinikanth: సినీనటుడు రజనీకాంత్ చెన్నైలోని ప్రముఖ నటుడు శరత్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శరత్ బాబు నిన్న కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసిన సూపర్ స్టార్ భావోద్వేగానికి గురయ్యారు. శరత్ బాబు మంచి మనిషి. అతన్ని కోపంగా ఎప్పుడు చూడలేదన్నారు. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. నా పట్ల చాలా ఆప్యాయంగా ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల చాలా బాధగా ఉందని రజనీకాంత్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story