Top
logo

Rajendra Prasad: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న నటడు రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad Visited the Vijayawada Kanaka Durga Temple
X

బెజవాడ కనుకదుర్గను సందర్శించుకున్న నటుడు రాజేంద్రాప్రసాద్

Highlights

Rajendra Prasad: కుటుంబ సమేతంగా హారతుల కార్యక్రమంలో పాల్గొన్న సినీనటుడు

Rajendra Prasad: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.. శరన్నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైన మహర్నవమి సందర్భంగా అమ్మవారు ఇవాల మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తున్నారు.. అమ్మవారిని దర్శించుకోడానికిన సెలబ్రిటీలు, వీఐపీలు పోటెత్తుతున్నారు..సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి హారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Web TitleRajendra Prasad Visited the Vijayawada Kanaka Durga Temple
Next Story