Varanasi: 'వారణాసి'లో మరో సర్ప్రైజ్?

Varanasi: వారణాసిలో మరో సర్ప్రైజ్?
x
Highlights

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ 'వారణాసి'లో మహేష్ పాత్రకు దీటుగా ఓ పవర్‌ఫుల్ విలన్ రాబోతున్నాడు.

Varanasi: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ 'వారణాసి'లో మహేష్ పాత్రకు దీటుగా ఓ పవర్‌ఫుల్ విలన్ రాబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ స్టార్ ఈ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. ఈ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందట.

'వారణాసి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 1300 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఉండగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్‌కు దీటుగా ఓ భారీ నెగెటివ్ రోల్ ఉంటుందట. ఈ విలన్ క్యారెక్టరైజేషన్ మహేష్ ఎలివేషన్‌కు తగ్గకుండా ఉంటుందని, కథలో ఇచ్చే షాక్ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories