Evaru Meelo Koteeswarulu: బుల్లి తెరపై అలరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు
*ఎవరికీ సాధ్యం కాని చోట.. ఎస్సై రవీంద్ర అద్భుతం *రూ.కోటి గెల్చుకున్న కొత్తగూడెం పోలీస్ అధికారి
బుల్లి తెరపై అలరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు(ఫైల్ ఫోటో)
Evaru Meelo Koteeswarulu: తెలుగు బుల్లి తెరపై ప్రసారమౌతున్న క్రేజీ ప్రోగ్రాం ఎవరు మీలో కోటీశ్వరులు అందరిని అలరిస్తోంది. ఐతే, ఇప్పటి వరకు తెలుగులోని ఈ ప్రోగ్రాం లో ఎవరూ 15వ ప్రశ్న వరకు వెళ్లలేదు.
మొదటిసారి 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి కోటి రూపాయలు సొంతం చేసుకున్న తొలి విజేత రాజా రవీంద్ర. వచ్చిన ప్రైజ్ మనీని ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నారో వివరిస్తున్నారు రాజా రవీంద్ర.
Next Story




