Pornography Case: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కీలక ఆధారాలు సేకరించిన..

Raj Kundra Pornography Case Latest Updates
x

Pornography Case: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కీలక ఆధారాలు సేకరించిన..

Highlights

Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణలో వేగం పెంచారు. కుంద్రా నివాసంలో భారీగా పోర్న్‌ కంటెంట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 122 సినిమాల బ్లూ ఫిలిమ్స్ నిర్మాణానికి తొమ్మిది కోట్ల ఒప్పదం చేసుకున్నట్లు ఆధారాలు సేకరించారు.

ఇలా వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగులు చేసినట్లు గుర్తించిన ముంబై పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకూ దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటికే శిల్పాశెట్టి స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రస్తుతం శిల్పా సోదరి శమితను కూడా విచారించాలని డిసైడ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories