Raj Kundra: హాట్‌షాట్‌తో పాటు మరో నాలుగు యాప్‌లతో కుంద్రాకు సంబంధాలు

* రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో సంచలన విషయాలు

Sandeep Reddy
Updated on: 25 July 2021 7:00 PM IST
Raj Kundra Connections With Hot Shot And Four Other Apps in Pornography
X

రాజ్‌కుంద్రా (ఫైల్ ఫోటో)

Raj Kundra Pornography Case: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో క్షణానికో అప్‌డేట్ కాకరేపుతోంది. ఇప్పటి వరకూ హాట్‌షాట్ కేంద్రంగానే వ్యవహారాలు సాగాయని భావించిన ముంబై క్రైమ్ బ్రాంచ్‌ తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. హాట్‌షాట్‌తో పాటు మరో మూడు, నాలుగు యాప్‌లతో సంబంధాలున్నట్లు గుర్తించినట్లు వివరించారు. యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్‌షాట్ యాప్‌ను తొలగించిన తర్వాత కుంద్రా ఇతర యాప్‌లు వాడుతున్నట్లు భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ కొత్త యాప్‌లు ఏవీ అన్న దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పష్టంచేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story