తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు రాఘవ లారెన్స్

Tirumala: ఎప్రిల్‌లో రుద్రన్ సినిమా విడుదల చేయనున్నట్టు వెల్లడి

Jyothi
Updated on: 29 Oct 2022 2:02 PM IST
Raghava Lawrence Visit Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు రాఘవ లారెన్స్

Tirumala: తిరుమల శ్రీవారిని తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించగా...వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఎప్రిల్‌లో రుద్రన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రాఘవ లారెన్స్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story