Breaking News: మార్చి 11న రాధేశ్యామ్ విడుదల

Breaking News: అధికారికంగా ప్రకటించిన రాధేశ్యామ్ నిర్మాతలు

Rama Rao
Published on: 2 Feb 2022 9:48 AM IST
Radhe Shyam Will Release the Movie on March 11 | Telugu Movie News
X

మార్చి 11న రాధేశ్యామ్ విడుదల

Breaking News: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మార్చి 11న రాధేశ్యామ్ మూవీని విడుదల చేయనున్నారు. రాధేశ్యామ్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కరోనా కారణంగా ఇటీవలే వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

1970 నాటి ప్రేమకథతో సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

Rama Rao

Rama Rao

Next Story