Nagumomu Thaarale Teaser: "రాధేశ్యామ్" నుండి విడుదలైన "నగుమోము తారలే" సాంగ్ టీజర్

* "రాధేశ్యామ్" సెకండ్ సింగిల్ "నగుమోము తారలే" సాంగ్ టీజర్ విడుదల

Sandeep Reddy
Published on: 29 Nov 2021 7:06 PM IST
Radhe Shyam Movie Team Released Nagumomu Thaarale Song Teaser Today 29 11 2021 | Radhe Shyam Songs
X

Nagumomu Thaarale Teaser: "రాధేశ్యామ్" నుండి విడుదలైన "నగుమోము తారలే" సాంగ్ టీజర్

Radhe Shyam - Nagumomu Thaarale Song Teaser: రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "రాధేశ్యామ్" నుండి తాజాగా రెండవ సింగిల్ "నగుమోము తారలే" సాంగ్ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే మొదటిసారి.

అయితే "రాధేశ్యామ్" చిత్రం నుండి న‌వంబ‌ర్ 29 మధ్యాహ్నం 1గంటకి Aashiqui Aa Gayi హిందీ వెర్షన్ సాంగ్ టీజర్ విడుదల చేయగా తాజాగా సాయంత్రం 7 గంటలకు నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ టీజ‌ర్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేశారు. హిందీ వెర్షన్ లో మిథున్ సంగీతాన్ని అందించగా.., తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటకి తన సంగీతాన్ని సమకూర్చగా సిద్ శ్రీరామ్, కృష్ణకాంత్ ఈ పాటని ఆలపించారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story