Breaking News: రాధేశ్యామ్‌ సినిమా విడుదల వాయిదా

Breaking News: కరోనా, ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో సినిమా వాయిదా

Rama Rao
Updated on: 5 Jan 2022 11:52 AM IST
Radhe Shyam Movie Release Postponed | Tollywood News Online
X

రాధేశ్యామ్‌ సినిమా విడుదల వాయిదా

Breaking News: రాధేశ్యామ్‌ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కరోనా, ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తోనే సినిమాను వాయిదా వేసినట్లు తెలియజేసింది. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది.

Rama Rao

Rama Rao

Next Story