తానూ ప్రెగ్నెంట్ కాదు అని ప్రకటించిన రాయ్ లక్ష్మీ

రాయ్ లక్ష్మీ....తెలుగు లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒక చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత...
రాయ్ లక్ష్మీ....తెలుగు లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒక చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తమిళ్ కి వెళ్లి అక్కడ అవకాశాలు సంపాదించుకొని హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తరువాతి కాలంలో బాలీవుడ్ కి వెళ్లి తన లక్ ట్రై చేసిన కూడా అక్కడ ఈ భామ సరైన హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ ఐటెం సాంగ్స్ లో నటిస్తూ మరో పక్క చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇక ఇలాంటి సమయంలో రాయ్ లక్ష్మీ ప్రెగ్నెంట్ గా ఉంది అంటూ తమిళ్ మీడియా లో కొన్ని వార్తలు వచ్చాయి.
ఆమె పై బయట ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని తెలుసుకున్న ఈ భామ మీడియా పై ఫుల్ ఫైర్ అవుతుంది. అసలు ఒక అబద్దాన్ని ఇంత దారుణంగా ఎలా రాస్తారు, రాయడానికి మంచి కథలు కావాలంటే నేను ఇస్తాను అంటూ మీడియాపై ఘరం ఘరం అయ్యింది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న హారర్ కామెడీ "వేర్ ఇస్ వెంకటలక్ష్మి" సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT