R Narayana Murthy: "రైతన్న" సినిమాను ఆదరించాలి

* ఢిల్లీ రైతులు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో రైతన్న మూవీ చిత్రీకరణ

Sandeep Reddy
Published on: 30 Sept 2021 6:26 AM IST
R Narayana Murthy Meets Political Leaders in Khammam and asked to Support Raithanna Movie
X

ఆర్ నారాయణ మూర్తి (ఫోటో: ది హన్స్ ఇండియా)

R Narayana Murthy: రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో నిర్మించిన రైతన్న సినిమాను ఆదరించాలని ప్రముఖ సినీనటుడు, డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి కోరారు. ఖమ్మం నగరంలోని ప్రముఖ నాయకులను ఆర్‌ నారాయణమూర్తి కలిశారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను ఆయన వ్యతిరేకించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story