Pushpa-2: పుష్ప-2 మూవీ జాతర సీన్ కు థియేటర్ లో పూనకాలే

Pushpa The Rule Jatara Sequence Going To Be Highlight In Movie
x

Pushpa-2: పుష్ప-2 మూవీ జాతర సీన్ కు థియేటర్ లో పూనకాలే

Highlights

Pushpa-2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య-2 తర్వాత వచ్చిన సినిమా పుష్ప ది రైస్ 2021 లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయినసంగతి అందరికి తెలిసిందే.

Pushpa-2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ఆర్య, ఆర్య-2 తర్వాత వచ్చిన సినిమా పుష్ప ది రైస్ 2021 లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయినసంగతి అందరికి తెలిసిందే. పార్ట్-2 కోసం ఇండియన్ ఆడియన్సు మొత్తం ఎదురుచూస్తునారు. పార్ట్-1 విజయం వాళ్ళ పార్ట్-2 పైన అంచనాలు ఆకాశానికి అందుకున్నాయి.

సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని మూడు సంవత్సరాలుగా తీస్తూనే వున్నారు. చెప్పుకోవడానికి మూడు సంవత్సరాలు ఐన సినిమా మేకింగ్ లో పడిన బ్రేక్ లే ఎక్కువ కొని సార్లు అల్లు అర్జున్ వల్ల ఐతే మరికొన్ని సార్లు సుకుమార్ స్క్రిప్ట్ లో చేంజెస్ చేయడం వల్ల.

హైప్ తగిపోతుంది అనుకునే టైం లో టీజర్ రిలీజ్ చేసి మల్లి సినిమాపైన క్రేజ్ ని తీసుకోని వచ్చారు మూవీ టీమ్. ఇపుడు పుష్ప ది రూల్ నుండి ఇంకో వార్త సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది సినిమాలో వచ్చే జాతర బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్కీన్స్ సినిమాకే హైలైట్ అవబోతున్నాయని అందులో అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని. కాగా ఈ సీక్వెన్స్ కోసం ఎక్కడ కంప్రమైస్ కాకుండా నాలుగు నెలలు కష్టపడి తీసినట్టు తెలుస్తుంది. జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెట్ అప్ తో వున్నా పోస్టర్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories