Pushpa: ప్యాన్‌ఇండియా మూవీ పుష్ప నుంచి కీలక అప్‌డేట్

Pushpa Movie Srivalli Song to Release on October 13
x

Pushpa: ప్యాన్‌ఇండియా మూవీ పుష్ప నుంచి కీలక అప్‌డేట్

Highlights

Pushpa: ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

Pushpa: ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇటీవల ఈ ప్యాన్‌ఇండియా మూవీలో రష్మిక మందన పాత్ర శ్రీవల్లి గురించి అప్‌డేట్ ఇచ్చిన మూవీ టీమ్ తాజాగా శ్రీవల్లి సాంగ్‌ విడుదలకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. శ్రీవల్లి పేరిట రూపొందుతున్న ఈ పాటను 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇవాళ విడుదల చేసిన వీడియోలో ఫేమస్ సింగర్ సిద్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాటను హమ్ చేశారు. ఈ వీడియోతో పాటపై భారీ బజ్ క్రియేట్ అయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories