Pushpa Srivalli Song: శ్రీవల్లి చూపులను, మాటలను వర్ణిస్తూ పుష్ప ప్రోమో

Pushpa Movie Second Single Promo Released Today 12th October 2021 | Srivalli Pushpa Song
x

Srivalli Pushpa Song Promo Released

Highlights

* పుష్ప సెకండ్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన చిత్ర యూనిట్

Pushpa Second Single Promo: దాక్కో దాక్కో మేక అంటూ పులిలా వచ్చి మొదటి పాటతో సూపర్ హిట్ అందుకున్న పుష్ప చిత్ర యూనిట్ తాజాగా శ్రీవల్లి బంగారు చూపులను, మాటల మాణిక్యాలను వర్ణిస్తూ సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడీ పాట ప్రోమోని పుష్ప చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇక ఈ పాట ప్రోమోని అయిదు భాషల్లో విడుదల చేయడమే కాకుండా "పుష్ప" రెండో పాటని బుధవారం 13/10/2021 న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్.


Show Full Article
Print Article
Next Story
More Stories