Pushpa 2: 'అసలు పుష్ప ఎక్కడ?'.. పుష్ప 2 క్రేజీ అప్‌డేట్‌ !

Pushpa 2 : The Rule Glimpse Released
x

Pushpa 2: ‘అసలు పుష్ప ఎక్కడ?’.. పుష్ప 2 క్రేజీ అప్‌డేట్‌ !

Highlights

Pushpa 2: ‘అసలు పుష్ప ఎక్కడ?’.. పుష్ప 2 క్రేజీ అప్‌డేట్‌ !

Pushpa The Rule: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం "పుష్ప: ది రూల్" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇవాళ రష్మిక బర్త్‌ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో 'అసలు పుష్ప ఎక్కడ?' అంటూ చిత్ర బృందం తాజాగా ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories