Puri Jagannadh: పూరీ జగన్ మరో పాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం?

పూరీ జగన్ (ఫొటో ట్విట్టర్)
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాద్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబో లో రానున్న సినిమా 'లైగర్'.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాద్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబో లో రానున్న సినిమా 'లైగర్'. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఏర్పాడ్డాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపూ పూర్తి కావొచ్చింది. కొవిడ్ తో నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్ ను మరలా మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూరికి మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. పూరితో ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కించాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే లైగర్‌లో భాగస్వామిగా కరణ్ జోహార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీలో సౌత్ హీరో నటిస్తాడనే టాక్ కూడా వస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ సినిమా తో పూరీ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Green Fennel: పచ్చిసోంపు తింటే బీపీ కంట్రోల్.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
25 Jun 2022 1:30 PM GMTSalaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMTLiver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMT