Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

Arun Chilukuri
Published on: 30 Oct 2021 3:25 PM IST
Puneeth Rajkumar Last Rites on Sunday
X

Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. కాసేపటి క్రితం పునీత్‌ కుమార్తె ధృతి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ధృతి ఇవాళ సాయంత్రం కల్లా బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక సంప్రదాయ ప్రకారం సూర్యాస్తమయంలో అంత్యక్రియలు చేయరు. అందుకే పునీత్‌ అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. అటు అంత్యక్రియలు వాయిదా పడినట్లు సీఎం బొమ్మై ఇప్పటికే ప్రకటించారు. రేపు కంఠీరవ స్టేడియంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story