Puneeth RajKumar: ప్రారంభమైన పునీత్ రాజ్‌కుమార్ అంతిమయాత్ర
* కంఠీరవ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం * ఉదయం 10 గంటలకు కంఠీరవ స్టూడియోలో అంతిమసంస్కారాలు
ప్రారంభమైన పునీత్ రాజ్‌కుమార్ అంతిమయాత్ర(ఫైల్ ఫోటో)
Puneeth RajKumar: పునీత్ రాజ్‌కుమార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. కంఠీరవ స్టేడియం నుంచి పునీత్ మృతదేహాన్ని తరలిస్తున్నారు. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంతిమక్రియలను నిర్వహించనున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ అంతిమయాత్రలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. అభిమానులు శాంతియుతంగా అంతిమయాత్రలో పాల్గొనాలని సీఎం సూచించారు.
Next Story




