Prudhvi Raj: అంబటి రాంబాబు సెలబ్రిటీ కాదు కదా.. ఆయనను ఇమిటేట్ చేయాల్సిన అవసరం నాకేంటి..?

Prudhvi Raj: సినిమాలో దర్శకుడు సముద్రఖని ఏం చెప్పాడో అది మాత్రమే చేశా

Jyothi
Published on: 31 July 2023 2:27 PM IST
Prudhvi Raj Hot Comments
X

Prudhvi Raj: అంబటి రాంబాబు సెలబ్రిటీ కాదు కదా.. ఆయనను ఇమిటేట్ చేయాల్సిన అవసరం నాకేంటి..?

Prudhvi Raj: బ్రో సక్సెస్ మీట్‌లో సినీ నటుడు పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎవరో తెలియదన్న పృథ్వీరాజ్.. సినిమాకు సంబంధించి సెలబ్రిటీలు అయితే ఇమిటేట్ చేయొచ్చు కానీ... అంబటి రాంబాబు సెలబ్రిటీ కాదు కదా.. ఆయనను ఇమిటేట్ చేయాల్సిన అవసరం తనకేంటన్నారు. సినిమాలో దర్శకుడు సముద్రఖని ఏం చెప్పాడో అది మాత్రమే చేశానన్నారు పృథ్వీరాజ్.

Jyothi

Jyothi

Next Story