ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరును తప్పుపట్టిన తమ్మారెడ్డి

Tammareddy Bharadwaja: సినిమా కాస్ట్ తగ్గింపు వ్యవహారంపై స్పందించిన నిర్మాత

Jyothi
Updated on: 28 July 2022 1:46 PM IST
Producer Tammareddy Bharadwaja Commented that films Became Heavily Because of Five people
X

ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరును తప్పుపట్టిన తమ్మారెడ్డి

Tammareddy Bharadwaja: ఐదారుగురు వల్లే సినిమాలు భారంగా మారాయని ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాద కామెంట్ చేశారు. అలాంటి వాళ్లే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేసుకొని సమస్యలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమస్య సృష్టించిన వాళ్లే పరిష్కరించాలంటున్న తమ్మారెడ్డి.

Jyothi

Jyothi

Next Story