Suresh Babu: సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం

* ప్రస్తుతం టికెట్ రేట్లు తగ్గించడం వల్ల..థియేటర్‌కు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి- నిర్మాత సురేష్ బాబు

Shilpa
Updated on: 27 Nov 2021 2:30 PM IST
Producer Suresh Babu Hopes that the AP Government will Support the Film Industry
X

సురేష్ బాబు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Suresh Babu: సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు నిర్మాత సురేష్ బాబు. ప్రస్తుతం టికెట్ రేట్లు తగ్గించడం వల్ల థియేటర్‌కు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో పని చేసే వారి సంఖ్య పెరిగిందన్న సురేష్ బాబు భవిష్యత్‌లో రాబోయే సినిమాలను పరిస్థితులకు తగ్గట్టు రిలీజ్ చేస్తామంటున్నారు.

Shilpa

Shilpa

Next Story