టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌పై నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు

Dil Raju: టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌పై నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ‌్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 18 July 2022 3:28 PM IST
Producer Dil Raju key Comments on Shootings Bandh in Tollywood
X

టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌పై నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు

Dil Raju: టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌పై నిర్మాత దిల్‌రాజు కీలక వ్యాఖ‌్యలు చేశారు. మీటింగ్‌లో ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ ధరలు ఉండే అంశంపై చర్చించినట్లు చెప్పారు. కాస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్ తగ్గించే విషయంపై నిర్మాతలందరూ చర్చించామన్న దిల్‌రాజు మంచి కంటెట్‌తో సినిమాలు తీయడంపై కూడా మీటింగ్‌లో మాట్లాడుకున్నట్లు చెప్పారు. ఓటీటీలో సినిమా విడుదలపై కూడా చర్చించామన్న నిర్మాత్ దిల్‌రాజు ఇవన్ని స్టారింగ్‌ దశలోనే ఉన్నట్లు తెలిపారు. ఇక షూటింగ్స్‌ బంద్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story