Prithviraj: శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందన్న నటుడు ఫృద్వీరాజ్

Prithviraj: దేశానికే గర్వకారణమంటున్న ప్రముఖులు

Dhatripriya
Published on: 13 March 2023 1:33 PM IST
Prithviraj About Oscar Awards 2023
X

Prithviraj: శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందన్న నటుడు ఫృద్వీరాజ్ 

Prithviraj: RRR సినిమా నాటునాటు సాంగ్ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అన్ని రంగాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. RRR టీమ్‌కి అభినందనలు చెబుతున్నారు. ఇది తెలుగుచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ భారతీయ చలనచిత్రపరిశ్రమే గర్వపడే విషమని అంటున్నారు. శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందంటున్న సీనీ నటుడు పృద్వీరాజ్.

Dhatripriya

Dhatripriya

Next Story