నాగబాబు ట్వీట్‌కు ప్రకాష్‌ రాజ్‌ స్ట్రాంగ్‌ రిప్లయ్

Arun Chilukuri
Published on: 29 Nov 2020 3:11 PM IST
నాగబాబు ట్వీట్‌కు ప్రకాష్‌ రాజ్‌ స్ట్రాంగ్‌ రిప్లయ్
X

మెగా బ్రదర్‌ నాగబాబు, విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఊసరవెల్లి అని.. పార్టీ ఉండి కూడా పోటీ చేయకుండా, తానొక నాయకుడనే విషయం మరిచిపోయారని ప్రకాష్‌ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్లపై ఫైర్‌ అయిన నాగబాబు ప్రకాష్‌ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇస్తూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ అర్థమైందని నాకు దేశం మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోవాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story