Prakash Raj Tweet: రసవత్తరంగా 'మా' ఎన్నికలు

*అడుగు, ఆలోచన, ఆచరణ..'మా' కోసం, 'మా' సభ్యుడి క్షేమం కోసమన్న ప్రకాశ్‌రాజ్

Shilpa
Updated on: 4 Oct 2021 6:10 PM IST
Prakash Raj Tweets About MAA Elections 2021 | Tollywood News Today
X

ప్రకాష్ రాజ్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Prakash Raj Tweet: 'మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. తాజగా విష్ణు ప్యానెల్, నరేశ్‌లపై మండిపడ్డ ప్రకాశ్‌రాజ్ సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా? అంటూ ట్వీట్ చేశారు. ఆల్ లైట్స్ యాక్షన్‌లతో పనిచేస్తూ జీవిద్దామా అని ప్రశ్నించారు. అడుగు, ఆలోచన, ఆచరణ 'మా' కోసం, 'మా' సభ్యుడి క్షేమం కోసం అంటూ ట్వీట్ చేశారు.



Shilpa

Shilpa

Next Story