Prakash Raj: "మా" సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

* అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటాను: ప్రకాష్ రాజ్ * "మా" తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉంది: ప్రకాష్‌రాజ్

Shilpa
Updated on: 11 Oct 2021 1:41 PM IST
Prakash Raj Resignation for MAA Membership
X

ప్రకాష్ రాజ్ (ది హన్స్ ఇండియా)

Prakash Raj: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. అతిథిగా వచ్చాను అతిథిగానే ఉంటానన్నారు. మా తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజీనామా మాత్రమే చేశానని ,తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తానని స్పష్టం చేశారు. ఎలా ఓడిపోయాం ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదని ఎలక్షన్స్ ఎలక్షన్స్ లాగే జరిగాయని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్.


Shilpa

Shilpa

Next Story