Movie Artist Association: "మా" వివాదంలో మరో ట్విస్ట్

*"మా" ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను సీజ్ చేసిన పోలీసులు *జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సర్వర్ రూమ్‌కు తాళం

Shilpa
Published on: 17 Oct 2021 11:16 AM IST
Prakash Raj Panel Members Alleged that Mohan Babu Attacked on Polling day
X

"మా" వివాదంలో మరో ట్విస్ట్(ఫైల్ ఫోటో)

Movie Artist Association: "మా" వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. "మా" ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సర్వర్ రూమ్‌కు తాళం వేశారు. పోలింగ్ రోజు మోహన్ బాబు తమపై దాడి చేశారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయన్నారు. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ప్రకాశ్‌ రాజ్ కోరగా ఫుటేజ్ ఇవ్వలేమని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్ తెలిపారు.

Shilpa

Shilpa

Next Story