మా ఎన్నికల హాల్లో వైసీపీ లీడర్స్.. కాసేపట్లో వీడియోలు విడుదల చేయనున్న ప్రకాష్ రాజ్

MAA Elections: ఏపీలో రౌడీషీట్‌గా ఉన్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారు- ప్రకాశ్‌రాజ్

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:43 PM IST
Prakash Raj Going to be Release the MAA Elections Videos Soon
X

మా ఎన్నికల వీడియోలు విడుదల చేయనున్న ప్రకాష్ రాజ్ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మా ఎన్నికల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మా ఎన్నికల్లో ఔట్ సైడర్స్ ఉన్నారంటూ ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ఎన్నికల హల్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారని ఇక ఏపీలో రౌడీషీట్‌గా ఉన్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారంటున్నారు ప్రకాశ్‌రాజ్. కాసేపట్లో వీడియోలు విడుదల చేస్తానని తెలిపారు. మా సభ్యులు కాని వారిని ఎలా అనుమతించారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తానన్నారు ప్రకాశ్ రాజ్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story