Prakash Raj: మా ఎన్నికల సీసీ ఫుటేజ్ అందించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్

Prakash Raj: సీసీ టీవీ ఫుటేజ్ సర్వర్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 18 Oct 2021 2:25 PM IST
Prakash Raj Demand for MAA Elections CCTV Footage
X

ప్రకాష్ రాజ్ (ఫైల్ ఇమేజ్)

Prakash Raj: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొన్నది. మా ఎన్నికల సీసీ టీవీ ఫుటేజ్ అందించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు సీసీ టీవీ ఫుటేజ్ సర్వర్ రూంను పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమాదానం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ సమక్షంలో సీసీ పుటేజ్ ఓపెన్ చేస్తారా లేక ప్రకాశ్ రాజ్ కోర్టు నుండి అనుమతి తీసుకుంటారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మా ఎన్నికల బైలాస్ ఆధారంగానే ఫాలో అవుతామని పోలీసులు చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story