MAA Elections: ఊపందుకున్న "మా" ఎన్నిక ప్రచారం

MAA Elections: సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు

Sandeep Eggoju
Updated on: 12 Sept 2021 1:47 PM IST
Prakash Raj Arranged Lunch at the JRC Convention for MAA Members
X

''మా'' అధ్యక్ష అభ్యర్థులు ప్రకాష్‌రాజ్( ఫోటో ది హన్స్ ఇండియా )

MAA Elections: మా ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు మా అధ్యక్ష అభ్యర్థులు ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు. జేఆర్సీ కన్వెన్షన్‌లో మా సభ్యులకు లంచ్‌ ఏర్పాటు చేశారు ప్రకాష్‌రాజ్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న యూసఫ్‌గూడ గణపతి కాంప్లెక్స్ దగ్గర సినిమా, టీవీ కళాకారులను ఆయన కలిశారు. మరోవైపు రెండు, మూడు రోజుల్లో ప్యానల్‌ను ప్రకటించనున్నారు మంచు విష్ణు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story