Prakash Raj: అభిమాని ప్రయత్నం.. బాధ కలిగిస్తోందని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

Prakash Raj: * మా ఎలక్షన్‌లో ప్రకాశ్ రాజ్ గెలవాలని రంజీత్‌ ఆకాంక్ష * రంజీత్‌ తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రకాశ్‌ రాజ్‌

Shireesha
Updated on: 19 Aug 2021 1:08 PM IST
Prakash Raj about Fan Ranjith Padayatra From Rajahmundry to Hyderabad | MAA Elections 2021
X

అభిమాని రంజీత్‌ సాహసానికి చలించిన ప్రకాశ్ ‌రాజ్‌

Prakash Raj: రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన అభిమాని రంజీత్‌ సాహసానికి ప్రకాశ్‌ రాజ్‌ చలించిపోయారు. మీ ప్రయత్నం మనసుకు బాధ కలిగిస్తుందని తెలిపారు. మా ఎలెక్షన్‌లో ప్రకాశ్ రాజ్‌ గెలవాలని రంజీత్‌ అనే అభిమాని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు.

అయితే రంజీత్‌తో ప్రకాశ్ రాజ్‌ ఫోన్‌లో మాట్లాడారు. నిస్వార్థమైన అభిమానం చూపిస్తున్న రంజీత్‌ను అభినందించారు. అలాగే రంజీత్‌కు తనకు అనుసందానంగా ఉన్న HMTVకి ప్రకాశ్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే పాదయాత్ర చేయొద్దని తిరిగి ఇంటికి వెళ్లాలని తన అభిమానికి ప్రకాశ్ రాజ్‌ సూచించారు. తన మాట విని వెనక్కి వెళ్లిన అభిమానికి ప్రకాశ్ రాజ్‌ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story