UV Creations: యువి క్రియేషన్స్ పై వస్తున్న ట్రోల్స్ కి రెస్పాండ్ అయిన ప్రభాస్...

UV Creations: యువి క్రియేషన్స్ పై వస్తున్న ట్రోల్స్ కి రెస్పాండ్ అయిన ప్రభాస్...
UV Creations: రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కి మధ్య మంచి స్నేహం ఉంది...
UV Creations: రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ కి మధ్య మంచి స్నేహం ఉంది. నిజానికి ఒక రకంగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాగా మారిపోయిన సంగతి తెలిసిందే. కానీ గత కొంత కాలంగా అభిమానులు యు.వి.క్రియేషన్స్ ని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలిసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు ప్రభాస్.
అభిమానులు యు.వి.క్రియేషన్స్ పైన వేలెత్తి చూపించడం ట్రోల్ చేయటం తనకి ఏమాత్రం నచ్చడం లేదని అన్నారు ప్రభాస్. "నేనెప్పుడూ మరో హీరో గురించి మాట్లాడలేదు. మిగతా వారిని కూడా మాట్లాడద్దు అని చెప్పాను. కానీ ఈ మధ్య యు.వి.క్రియేషన్స్ ను కొందరు బాగా ట్రోల్ చేస్తున్నారు. అయినా పర్వాలేదు. అది నా స్నేహితుడి బ్యానర్.
నా సినిమా గురించి నేను పబ్లిసిటీ చేయను కాబట్టి వాళ్ళయినా సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉండాలి" అని అన్నారు ప్రభాస్. ప్రభాస్ కి మంచి స్నేహితులు అయిన వంశీ మరియు ప్రమోద్ యువి క్రియేషన్స్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ పై ప్రభాస్ మిర్చి, సాహో మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలలో నటించారు.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
గజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMTఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMTనామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMT