Project K: ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది...

Project K First Look: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే.

Arun Chilukuri
Published on: 19 July 2023 4:02 PM IST
Prabhas Project K First Look Released
X

Project K: ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది...

Project K First Look: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఈ సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడో అంటూ... సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే దీపికా పదుకొణె లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్‌.. తాజాగా ప్రభాస్‌ లుక్‌ను విడుదల చేశారు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. ఒళ‍్లంతా సూట్ తో ఉన్నప‍్పటికీ.. జుత్తు మాత‍్రం చాలా ఎక్కువగా ఉంది. చేతితో భూమిని గుద్దితే అది బద్దలైనట్లు ఫొటోలో చూపించారు. దీనిపై ఫ‍్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story