Prabhas New Movie: ప్రభాస్ మూవీలో కత్రీనా కైఫ్?

Prabhas New Movie: వరుస సినిమాలతో దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్
Prabhas New Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. వరుస సినిమాలతో అభిమానులకు అలరించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఆయన సినిమాలు వేల కోట్ల బిజినెస్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ దర్శకులకు ఆయన డేట్లు దొరకడమే కష్టమైపోతోంది. ఇతర భాషలకి చెందిన బడా నిర్మాతలు .. దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఆయన తాజా చిత్రంగా 'రాధే శ్యామ్' రానుండగా, 'సలార్' .. ' ఆది పురుష్' ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం.
ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు .. కానీ ప్రభాస్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు. 'వార్' వంటి యాక్షన్ సినిమాలతో 'ఔరా'! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఆయన 'కత్రినా కైఫ్' ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు. కత్రినా మంచి పొడగరి కనుక .. తెరపై ఈ జోడీ ఒక రేంజ్ లో సందడి చేయవచ్చు. శ్రద్ధా కపూర్ .. కృతి సనన్ తరువాత ప్రభాస్ సరసన కత్రినా కనువిందు చేయనుందన్న మాట.
ప్రభాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రొమాంటిక్ ప్రేమ కథగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.స్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా విడుదలై గత శుక్రవారానికి 11 ళ్లు పూర్తి చేసుకుంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్...
25 May 2022 3:45 AM GMTపంజాబ్‌లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...
25 May 2022 3:34 AM GMTముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న...
25 May 2022 2:59 AM GMTఅమెరికాలో స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ...
25 May 2022 2:43 AM GMTఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై కేటీఆర్...
25 May 2022 2:15 AM GMT