Prabhas: 220 ఫీట్ల అభిమానం.. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్ లో ప్రభాస్ భారీ కటౌట్

Prabhas: ప్రభాస్ పాటలతో అభిమానుల డ్యాన్సులు, కేరింతలు

Shekhar G
Published on: 23 Oct 2023 6:44 PM IST
Prabhas Has A Huge Cut Out At The Kaithalapur Ground In Kukatpally
X

Prabhas: 220 ఫీట్ల అభిమానం.. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్ లో ప్రభాస్ భారీ కటౌట్ 

Prabhas: హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్ లో ఆయన అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఉదయం విశ్వనాధ్ థియేటర్ లో ఛత్రపతి సినిమా రీ- రిలీజ్ చేశారు. అనంతరం ప్రభాస్ డ్యాన్స్ భైక్ ర్యాలీ తో కైత్లాపూర్ లో 220 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన కటౌట్ వద్దకు చేరుకుని పాలాభిషేకం చేశారు. 220 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి అని అభిమానులు చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story