స్టార్ హీరో ని చెంప మీద కొట్టిన ఫ్యాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా 'బాహుబలి' ...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా 'బాహుబలి' తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు లేడీ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ చుట్టూ వాలిపోతున్నారు. అయితే, ఇటీవల ప్రభాస్ కు ఫారిన్ ఎయిర్ పోర్ట్ లో ఒక గమ్మత్తైన సంఘటన ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ నడుస్తుండగా, ఒక భారతీయ యువతి ప్రభాస్ ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటో కోసం అడిగింది. ప్రభాస్ కూడా వెంటనే ఒప్పుకుని ఫొటోకు పోజ్ ఇచ్చాడు.
ఆ అమ్మాయి ప్రభాస్ ని చూసిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యి గెంతులేస్తోంది. ఫోటో తీసుకున్నాక వెళుతూ వెళుతూ గబుక్కున ప్రభాస్ చెంపై నెమ్మదిగా గా కొట్టేసి వెళ్ళిపోయింది. ప్రభాస్ కూడా ఆమె చేష్టకు నవ్వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఈమెను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంతో ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT