సలార్ ఫీవర్.. ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద సందడి.. సినిమా సూపర్‌ అంటూ టాక్‌

Salaar: థియేటర్ల వద్ద పండగ వాతావరణం.. డ్యాన్సులు, విజిల్స్‌, టపాసులు కాల్చుతూ ఫ్యాన్స్‌ హంగామా

Jyothi
Updated on: 22 Dec 2023 9:46 AM IST
Prabhas Fans Hungama at Theatres
X

సలార్ ఫీవర్.. ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద సందడి.. సినిమా సూపర్‌ అంటూ టాక్‌

Salaar: తెలుగు రాష్ట్రాల్లో సలార్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. రాత్రి ఒంటి గంట నుంచే సలార్ బెనిఫిట్ షోస్ ప్రారంభమయ్యాయి. సలార్ బెనిఫిట్ షో చూసేందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. డ్యాన్సులు వేస్తూ, విజిల్స్ వేస్తూ.. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. టపాసులు కాల్చి ప్రభాస్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. సలార్‌ మూవీ అదిరిపోయిందంటూ.. చిందులు తొక్కుతున్నారు. దీంతో.. థియేటర్ల వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందే స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తోంది.

Jyothi

Jyothi

Next Story