Prabhas 20 Movie Update: 'ప్రభాస్' 20 ఫస్ట్ లుక్ ముహర్తం ఫిక్స్

Prabhas 20 Movie Update: ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ ముహర్తం ఫిక్స్
x
Prabhas and Pooja Hegde (File Photo)
Highlights

Prabhas 20 movie Update: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది.

Prabhas 20 Update: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో 'సాహో' అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.

ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాక్రిష్ణ‌తో పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. 'సాహో' చిత్రం తరువాత ప్రభాస్ ఈ చిత్రంతో గట్టి హిట్ కొట్టేందుకు పక్క ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తాజాగా చిత్ర బృందం సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్‌ రిలీజ్ చేసింది.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈనెల 10వ తేదిన 10గంటలకు విడుదల చేయనున్నామని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్తా అయోమయంలో ఉన్నారు అభిమానులు. అయితే మొన్నటి వరకు జాన్ అంటూ ప్రచారం అవ్వగా.. ఇప్పుడు రాధే శ్యామ్ అంటూ ప్రచారం సాగింది.. దీనిపై చిత్రబృంసం ఈ నెల 10వ తేదిన క్లారిటీ ఇవ్వనుంది. ఈ సినిమాలు కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున విషయం తెలిసిందే. అంతే కాసు ఈ సినిమాలో పూజహేగ్దే పత్ర తను ఇంతకు ముందు సినిమాలలో చేసిన పాత్రల కంటే ఎంతో బిన్నంగా ఉంటుందని సమాచారం. తెలుగుతో పాటూ, హిందీ, మలయాళం, తమిళ బాషలలో వివిడుదల కానుందని సమాచారం.

ఇక సినిమా తరువాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాకి సంబందించిన వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తి చేసి స్క్రిప్ట్ కుడా లాక్ చేసాడని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విదుల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారాని సమాచారం. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories