Bheemla Nayak Title Song: పుట్టినాడు పులిపిల్ల.. కదలినాడు నిప్పుకొండ

Power Star Pawan Kalyan Bheemla Nayak Movie Title Song Released on His Birthday 02 09 2021
x

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల(ట్విట్టర్ ఫోటో)

Highlights

* పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేసిన చిత్ర యూనిట్

Bheemla Nayak Title Song Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో మలయాళ సూపర్ హిట్ సినిమా "అయ్యప్పన్ కోశియమ్" రీమేక్ "భీమ్లా నాయక్" చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా "భీమ్లా నాయక్" యొక్క మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. " సేభాష్.. ఆడాకాదు ఈడాకాదు...అమిరోళ్ళ మేడ కాదు" అంటూ పవర్ స్టార్ మరోసారి పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ తో భీమ్లా నాయక్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ తన సంగీతంతో మరోసారి అభిమానులకు పునాకాలు తెప్పించాడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటతో భీమ్లా నాయక్ పాత్రకి అద్దం పట్టేలా అద్భుతమైన లిరిక్స్ అందించాడు. మొదటి రోజు ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.



Show Full Article
Print Article
Next Story
More Stories