Posani Krishna Murali: సీఎం జగన్‌ భేటీతో పరిశ్రమలకు మేలు

Posani Krishna Murali: చిన్న సినిమాను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరాను

Rama Rao
Updated on: 10 Feb 2022 8:45 PM IST
Posani Krishna Murali Said CM Jagan‌ Responded Positively | Telugu Movie News
X

Posani Krishna Murali: సీఎం జగన్‌ భేటీతో పరిశ్రమలకు మేలు

Posani Krishna Murali: సీఎం జగన్ సమావేశంతో సినీపరిశ్రమకు మేలు జరుగుతుందని నటుడు పోసాని కృష్ణ మురళి ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న సినిమాను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు పోసాని తెలిపారు. ఎవ్వరికీ నష్టం లేకుండా టికెట్ల రేట్లను పెంచుతామని సీఎం చెప్పినట్లు పోసాని తెలిపారు. ఏ సమస్యనైన మంచి మనసుతో పరిష్కరించే సామర్థ్యం సీఎం జగన్‌కు ఉందని చెబుతున్నారు పోసాని కృష్ణ మురళి.

Rama Rao

Rama Rao

Next Story