logo
సినిమా

Poonam Kaur: ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు

Poonam Kaur Support to Prakash Raj in MAA Elections
X

Poonam Kaur: ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు

Highlights

Poonam Kaur: టాలీవుడ్ మూవీ అసోషియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ హీట్ మరింత పెరుగుతోంది.

Poonam Kaur: టాలీవుడ్ మూవీ అసోషియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ హీట్ మరింత పెరుగుతోంది. మరో తొమ్మిదిరోజుల్లోనే ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో బండ్ల గణేష్ నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడం హాట్‌టాపిక్ అయింది. ఇదే సమయంలో మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ప్రకాష్ రాజ్ గెలవాలని ఆకాంక్షించారు. ప్రకాష్ చిల్లర రాజకీయాల్లో పాల్గొనరన్న పూనమ్ తాను ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్‌కు వివరిస్తా అన్నారు.


Web TitlePoonam Kaur Support to Prakash Raj in MAA Elections
Next Story