Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పూజా హెగ్డే పాత్రేంటంటే...!

పూజా హెగ్డే (ఫొటో ట్విట్టర్)
Pooja Hegde: అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.
Pooja Hegde: అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా, ఈ మూవీ చిత్రీకరణ ఎప్పుడో మొదలైంది. కానీ, ఏవో కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో షూటింగ్ బాగా ఆలస్యం అయింది. దీని ప్రభావం రిలీజ్ పైనా పడింది. అన్ని సెట్ అయ్యాయని అనుకుని జూన్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. కానీ, కోవిడ్ సెకండ్ వేవ్‌తో మరలా ఆగిపోయింది. మరలా ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
అయితే, తాజాగా ఈ సినిమాలో పూజ హెగ్డే.. తన పాత్రను వెల్లడించింది. స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నట్లు పేర్కొంది. మైక్ ముందు చాలాసేపు నిల్చొని నవ్వించడం అనేది మాములు విషయం కాదంది. ఈ పాత్ర కోసం ఎంతో హోమ్ వర్క్ చేశానని వెల్లడించింది పూజా. ఇంతవరకు ఏ పాత్ర కోసం ఇంతలా హోం వర్క్ చేయలేదని చెప్పుకొచ్చింది. తాన కష్టం సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుందని పేర్కొంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT