Navdeep: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్‌ ఇంట్లో సోదాలు!

Navdeep: డ్రగ్స్ కేసులో హైకోర్టులో నవదీప్‌ పిటిషన్

Jyothi
Published on: 19 Sept 2023 10:33 AM IST
Police Rides Tollywood actor Navdeep Home
X

Navdeep: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్‌ ఇంట్లో సోదాలు!

Navdeep: డ్రగ్స్ కేసులో హైకోర్టులో సినీ నటుడు నవదీప్‌ పిటిషన్ దాఖలు చేశాడు. ఈరోజు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నేడు మరోసారి నవదీప్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. నవదీప్‌పై నార్కొటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈనెల 16న నార్కొటిక్ పోలీసులు నవదీప్‌ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. నిందితుడు రామ్‌ చంద్ రిమాండ్ రిపోర్ట్‌లో.. నవదీప్‌ను డ్రగ్ కన్య్జూమర్‌గా చూపారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story